Kitchen Telangana: వర్షాకాలం ఫుడ్ ..పొట్టి కాకర పకోడి.. బోడ కాకర ఇగురు.. అన్ని రోగాలకు చెక్

బోడ కాకరకాయ... 'ఆకాకర...పొట్టి కాకర.. అడవి కాకర. ఇవి అసలు చేదుగా ఉండవు. వర్షా కాలంలో విరివిగా దొరుకుతాయి. దీనితో తయారు చేసిన వంటకాలు అనేక వ్యాధులను దూరం చేస్తాయి. మరింకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ కాకరకాయలతో ఈ వంటలు తయారు చేసుకోండి.