ఖానాపూర్ లోని ఏజీపీ కార్యాలయం ప్రారంభం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లోని కోర్టు ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏజీపీ(అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్) కార్యాలయాన్ని జేఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎం కోర్టు మేజిస్ట్రేట్ భవిష్య శుక్రవారం ప్రారంభించారు.