రైతు డిక్లరేషన్‌‌కు కాంగ్రెస్‌‌ తిలోదకాలు : హరీశ్‌‌రావు

వరంగల్‌‌ రైతు డిక్లరేషన్‌‌కు కాంగ్రెస్‌‌ సర్కార్‌‌ తిలోదకాలు ఇచ్చిందని సిద్దిపేట బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.