బంగ్లాదేశ్‌లో హిందువుల నిరసన.. ఢాకాలో భారీ ర్యాలీ

బంగ్లాదేశ్‌లో హిందువులు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసనకు తెరతీశారు. శ్రీరాముడి చిత్రాన్ని అవమానించారంటూ ఢాకాలో భారీ ర్యాలీ నిర్వహించారు.