Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే.. యూ-టర్న్‌లు పూర్తిగా క్లోజ్!

హైదరాబాద్‌లోని కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఈ ఆదివారం రెండో విడత వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. క్యాన్సర్ ఆసుపత్రి, ఒరిస్ ఐలాండ్, ఫిలింనగర్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నంబర్ 45, చెక్‌పోస్ట్ పరిసరాల్లో పూర్తి రోజంతా వన్‌వే అమలు చేయనున్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించే ఈ ట్రయల్ రన్ విజయవంతమైతే వచ్చే వారం నుంచి వన్‌వే విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు.