శివసేనలో కలకలం.. ఎంపీల ఫోన్లు స్విచ్ ఆఫ్, ఢిల్లీకి మకాం మార్చిన నేతలు!

తృణమూల్ కాంగ్రెస్‌లో చీలికల వార్త తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోందని నేషనల్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. ఉద్దవ్ నేతృత్వంలోని శివసేనలో కలకలం మొదలైందని తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఉద్దవ్ ఠాక్రేతో పాటు సీనియర్ నేతలు ఈ ఎంపీలతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడమే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు పార్టీలో చీలిక లేదని ఇంకోవర్గం ఈ వార్తలను కొట్టివేస్తోంది.