రాజ్యసభలో పెరిగిన ఎన్డీయే కూటమి బలం.. రెండింట మూడొంతుల మెజారిటి!
కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించడానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీని సాధించేందుకు ప్రయత్నిస్తున్న ఎన్డీయేకు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చెలరేగిన తిరుగుబాటు బలాన్ని చేకూర్చనుంది.