అరకు వెళ్తున్నారా? ఇక్కడ టికెట్ల ధరలు భారీగా తగ్గింపు, కొత్తగా టాయ్ ట్రైన్!

సందర్శకులను పెంచే ఉద్దేశంతో అరకు పద్మాపురం బొటానికల్ గార్డెన్ టికెట్ల ధరలు భారీగా తగ్గించారు. కుటుంబాలు, విద్యార్థులు, ప్రయాణికులకు ప్రకృతి పర్యాటకాన్ని మరింత సరసమైనదిగా చేయడమే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.