జిల్లాస్థాయి షెడ్యూల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. జిల్లా కేంద్రంలోని బ్యాడ్మింటన్ అకాడమీలో రెండు రోజులపాటు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.