OTT Ads: డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ కొనుక్కున్నా యాడ్స్ గోల తప్పట్లే.. ఓటీటీల తీరుపై మండిపడుతున్న ఆడియన్స్

ఓటీటీలు తీసుకొచ్చే కొత్త కంటెంట్కి అలవాటుపడిన ఆడియన్స్, వేలకు వేలు డబ్బులు పెట్టి సబ్ స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. కానీ, ఇదే సమయంలో నిమిషాల కొద్ది నిడివితో.. సినిమా ట్రైలర్ మాదిరిలా యాడ్స్ వేస్తూ విసిగిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల్లో నచ్చిన సినిమా చూడటానికి ఉన్న ఉత్సాహమంతా.. యాడ్స్ రూపంలో