Sanchita Ugale: ఇండస్ట్రీని కుదిపేసిన నటి సంచిత సూసైడ్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

ప్రముఖ టీవీ నటి, ‘ఛావా’ సినిమాలో తారాబాయి పాత్రలో నటించిన 22 ఏళ్ల సంచిత ఉగాలే ఆత్మహత్య కేసులో పోలీసులు తొలి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ముంబై నలసోపరాలోని అచోలే పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వినోద్ బాగ్ దర్యాప్తుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.