విరాట్ కోహ్లీ నిజంగానే అహంకారి.. రవి శాస్త్రి కామెంట్స్ వైరల్!

Virat Kohli vs Ravi Shastri: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో అడుగుపెడితే ఎలా ఉంటాడో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒక్కసారి గ్రౌండ్లోకి దిగిన తర్వాత కోహ్లీ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా చేంజ్ అవుతుంది.