సర్కారు బడులను మూసివేస్తామన్న..సీఎం ప్రకటనను వెనక్కి తీసుకోవాలి :జాన్వెస్లీ

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, టీజీపీఎస్సీ ఉద్యోగ దరఖాస్తు ఫీజుల పెంపుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఫైర్​ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలు పేద విద్యార్థులను, నిరుద్యోగ యువతను దగా చేసేలా ఉన్నాయని ఆయన శనివారం పేర్కొన్నారు.