సొంత జిల్లాను పట్టించుకోని సీఎం రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారు? : నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

తన సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ అభివృద్ధిని పట్టించుకోని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.