ఫోటోలు తీసి అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు.. జనగామ జిల్లాలో ఏవోపై లైంగిక వేధింపుల కేసు, అరెస్టు

జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల ఫొటోలను వారి అనుమతి లేకుండా తీసి, మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టు చేసిన వ్యవసాయ అధికారి (ఏవో) విజయ్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.