ఓట్లను కాపాడుకునే బాధ్యత బూత్ స్థాయి కార్యకర్తలదే: ఎంపీ వంశీకృష్ణ
ఇక యువతను తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై వంశీకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీపై 30 కేసులు ఉంటేనే లీడర్ అవుతావు అంటూ యువతను జైళ్లపాలు చేసేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.