ఎగ్జామ్ టెండర్ల వివరాలు వెల్లడించాల్సిందే.. సీబీఎస్‌‌‌‌ఈకి సీఐసీ ఆదేశాలు జారీ

పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణ వ్యయం, జవాబు పత్రాల కొనుగోలు టెండర్ వివరాలను వెల్లడించాలని సెంట్రల్ బోర్డ్​ ఆఫ్ ​సెకండరీ ఎడ్యుకేషన్​(సీబీఎస్​ఈ)ను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది.