అమెరికా - ఇరాన్ యుద్ధం ముగింది, శాంతి ఒప్పందం పూర్తయిందంటూ ట్రంప్ అధికారిక ప్రకటన

ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి భీకరంగా సాగుతున్న అమెరికా - ఇరాన్ యుద్ధం మొత్తానికి ముగిసింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం పూర్తయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని ఈ డీల్‌కి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ కూడా ముందుగానే ప్రకటించింది. అయితే, ఇరాన్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందానికి సంబంధించి వచ్చే శుక్రవారం స్విట్జర్లాండ్‌లో సంతకాలు చేయనున్నట్లు పాక్ ప్రధాని ప్రకటించారు.