ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై రవాణా శాఖ కొరడా..ఒక్కరోజే 245 బస్సులు, వ్యాన్లపై కేసులు, 60 బస

స్కూళ్లు ప్రారంభమైన మొదటి రోజే ఫిట్‌నెస్ లేని పలు విద్యాసంస్థల బస్సులపై రవాణాశాఖ అధికారులు కొరఢా ఝుళిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఫిట్‌నెస్ లేని 245 బస్సులపై కేసులు నమోదు చేసి, 60 బస్సులను సీజ్ చేశారు.