ఓరుగల్లులో కనులవిందుగా కళా ప్రదర్శన..కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ నమోదు కోసం ఏర్పాటు

ఖిలా వరంగల్ కోటలో ఆదివారం సాయంత్రం 5,001 మంది కళాకారిణులు నృత్య ప్రదర్శన చేశారు. తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్’ నమోదు కోసం భారీ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు