వర్షం వచ్చినా కరెంట్ పోవద్దు.. విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్ సిటీ, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి. పాటిల్ ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలో పర్యటించి కరెంట్​ సమస్యలను పరిశీలించారు.