From 13 to 356... 13 నుంచి 356కు..

From 13 to 356... మూడేళ్ల కిందట కేవలం 13 మంది విద్యార్థునులే ఉండేవారు. దీంతో అసలు కళాశాల ఉంటుందా అన్న సందేహం స్థానికుల్లో కలిగేది. దీనిని గమనించిన ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు ప్రగతి ప్రస్థానానికి సంకల్పంబూనారు. ప్రవేశాలు పెంచేందుకు ఓ ప్రణాళికతో అడుగులు వేశారు.