In the same manner విజయనగరం సర్వజన ఆసుపత్రిలో డయాలసిస్ బ్లాక్ సిబ్బంది నిర్లక్ష్యం తరచూ చర్చనీయాంశమవుతోంది. ఇక్కడి వైద్యులు సమయానికి విధులకు రాకపోవడం, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంపై మీడియాలో కథనాలు వస్తున్నా మార్పు రావడం లేదు. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది