BRAOU Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - కొత్త నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు తేదీలు

BRAOU Admission Notification 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ ్యింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు ఆగస్టు 7 చివరి తేదీ.