రెడ్ వైన్ తాగి నిద్రపోయాం.. విశాఖ టెకీ రాధా గాయత్రి మరణానికి ముందు రోజు ఏం జరిగింది..? సంచలన విషయాలు

విశాఖ టెకీ రాధా గాయత్రి మృతి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. మరణానికి ముందు రోజు భర్త శ్రీచరణ్‌తో కలిసి రిషికేశ్, డెహ్రాడూన్‌లో జాలీగా గడిపిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ముస్సోరీలోని హోమ్‌స్టేలో రెడ్ వైన్ తాగి నిద్రపోయామని, ఉదయం లేచి చూడగా గాయత్రి ముక్కు నుంచి రక్తం కారుతోందని భర్త శ్రీచరణ్ తెలిపాడు. అయితే, గాయత్రి తండ్రి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదిక కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు ఎదురుచూస్తున్నారు.