OTT Review: నరాలు తెగే సస్పెన్స్, ఉత్కంఠ పెంచే ఇన్వెస్టిగేషన్.. క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్‌కు వీకెండ్ బెస్ట్ సిరీస్?

నరాలు తెగే సస్పెన్స్‌తో కూడిన ఓ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరిస్తుంది. ఉత్కంఠకు గురిచేసే స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ను కట్టిపడేస్తుంది. అదే బాలీవుడ్ మాస్ అండ్ క్లాస్ నటుడు, 'మీర్జాపూర్' గుడ్డూ భయ్యా ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటించిన పవర్‌ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ ‘రాఖ్’ (Raakh).