బైక్ పార్కింగ్ వివాదం.. కత్తితో దాడి చేసి మహిళ హత్య..

చిన్నచిన్న విషయాలకే చాలా మంది సహనం కోల్పోతుంటారు. ప్రతి దానికీ ఇతరులతో ఘర్షణలకు దిగుతుంటారు. ఈ క్రమంలో వారి ప్రాణాలు తీసేందుకూ వెనకాడరు. తాజాగా అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.