Kitchen Telangana: టేస్టీ టమోటో.. వెరైటీ వంటకాలు.. రుచి అదరాల్సిందే..!

ఆ... దాన్లో ఏముంది టొమాటో పప్పు, కూర, చారు. రసం ఇవే కదా... భలే బోర్ అనేస్తున్నారా. బోర్ కొట్టకుండా కాస్త వెరైటీ ట్రై చేస్తే సరి. వెరైటీ తిన్నట్టు ఉంటుంది.. నోటికి కొత్త రుచి కూడా అందుతుంది. అందుకని తెలంగాణ టొమాటో పూర్ణం, కన్నడ టొమాటో గొజ్జు, ఆంధ్రటొమాటో కర్రీ వండేయండి.