భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం... అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( జూన్ 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని ములకలపల్లి మండలం మాదారం గ్రామ సమీపంలో జరిగింది ఈ ప్రమాదం.