90 నిమిషాల్లో 15 సేవ్స్.. గోల్‌పోస్ట్ ముందు గోడలా నిలిచిన ఎలోయ్.. కురసావో- ఈక్వెడార్‌ మ్యాచ్ డ్రా!

ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) గ్రూప్-ఈ లో శనివారం రాత్రి అద్భుతం జరిగింది. కెరిబియన్ దీవుల్లోని అత్యంత చిన్న దేశమైన కురకావ్ (Curacao) ఫుట్‌బాల్ హిస్టరీలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే రికార్డు క్రియేట్ చేసింది.