TOXIC: వాయిదాల పరంపరకు ఫుల్ స్టాప్.. ‘టాక్సిక్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’. వాయిదాల మీద వాయిదాలతో ముందుకు వెళ్తూ ఫ్యాన్స్ ని డిస్సపాయింట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీపై నెలల తరబడి కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26, 2026న ప్రపం