ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్.. పూర్తి ఉచితంగా.. దేశంలోనే తొలిసారి..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులకు కాన్వా టెక్నాలజీని ఉచితంగా అందించనుంది. ఈ మేరకు కాన్వా సంస్థతో ఏపీ విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. తద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు కాన్వా టెక్నాలజీని ఉచితంగా అందజేస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో డిజిటల్ విద్యాబోధన మరింత బలోపేతమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.