తెలంగాణ.. మన క్రికెట్ షురూ!.. టీజీ20 ఆంథమ్‌లో విజయ్ దేవరకొండ రచ్చ

TG20 Anthem: తెలంగాణ మట్టిలో పుట్టిన కుర్రాళ్లు, గల్లీల్లో సిక్సర్లు బాదే లోకల్ టాలెంట్ ఇకపై నేరుగా గ్లోబల్ స్టేజ్ వైపు అడుగులు వేయబోతున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న టీజీ20 (TG20) లీగ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని టాలెంట్ ఉన్న కుర్రాళ్లని వెతికి పట్టుకునే పని