సౌతాఫ్రికాతో కీలక పోరు.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్

IND-W vs SA-W: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా సౌతాఫ్రికాతో జరగబోతున్న హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచులో ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.