అలర్ట్.. వాహన్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయకపోతే భారీ జరిమానాలు తప్పవు!
వాహన్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయకపోతే భారీ జరిమానాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. కచ్చితంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న మెుబైల్ నెంబర్ యాడ్ చేయాలని సూచించారు.