బ్యాటింగ్ లో తడబడిన భారత మహిళల జట్టు.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..!

IND-W vs SA-W: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా విజయానికి 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.