రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యం

నియోజివర్గ రైతుల సంక్షేమమే ప్రధానలక్ష్యం అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మండలంలోని చందారం గ్రామంలో ఆదివారం గ్రామీణ రైతు పొదుపు పరపతి సహకార సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తనోత్పత్తి, విత్తన శుద్ది కేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.