బంగ్లాదేశ్‌లో హైఅలర్ట్.. అవామీ లీగ్ ఆవిర్భావానికి ముందు ఉద్రిక్తత భయం!

బంగ్లాదేశ్‌‌లో అవామీ లీగ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం అయ్యాయి. దేశవ్యాప్తంగా శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చన్న అనుమానాల మధ్య పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.