భారత్‌తో యుద్ధానికైనా సిద్ధం అంటున్న పాకిస్థాన్.. ఏ విషయంలో అంటే?
సింధు జలాల ఒప్పందం పరిధిలోని నదీ ప్రవాహాలపై ఇరుదేశాల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో.. తమ దేశ నీటి భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లితే భారత్‌పై యుద్ధానికైనా వెనుకాడబోమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా...