ప్రాణం తీసిన విద్యుత్‌ తీగ

విద్యుత్‌ తీగ ఓ బాలుడి ప్రాణం తీసింది. క్రికెట్‌ ఆడుతుండగా బంతి దూరంగా వెళ్లిపోవడంతో తీసుకువచ్చేందుకు వెళ్లిన బాలుడు అక్కడి అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ పనుల వద్ద ఎర్త్‌వైర్‌ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.