ముంబై హైవేపై ఘోరం.. 250 KM వేగంతో దూసుకెళ్లి ముక్కలైన BMW కారు.. ఇద్దరు స్పాట్ డెడ్

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్లాపూర్‌లోని ముంబై-వడోదర హైవేపై అతి వేగంగా దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు ఢీవైడర్‎ను ఢీకొట్టింది.