అడవి బిడ్డలకు ఆతిథ్య శిక్షణ  కుకింగ్, హౌస్  కీపింగ్, గెస్ట్  రిలేషన్స్‌‌‌‌‌‌‌‌పై స్పెషల్  క్లాసులు

రాష్ట్రంలోని అడవి బిడ్డలకు సొంత గడ్డపై ఉపాధి కల్పించడంతో పాటు ఎకో టూరిజం రూపురేఖలను మార్చేందుకు సర్కారు ప‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌డ్బందీ ప్రణాళిక రూపొందించింది.