ఏరువాక సాగారో... రైతులు బిజీ అయ్యారు.. దుక్కులు దున్నుతున్నారు

వర్షాలు పడుతుండడంతో రైతులు సాగు పనుల్లో బిజీగా మారారు. దుక్కులు దున్నడం, పొలాలను సాగుకు సిద్ధం చేయడం, విత్తనాలు, ఎరువుల సమీకరణ వంటి పనులు జోరందుకున్నాయి. ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు దుక్కులు దున్నుతూ విత్తనాలు వేసుకుంటున్నారు.