హెల్త్‌ స్కీం తక్షణమే అమలు చేయాలి

ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకై అమలు పరచనున్న ఈ హెచ్‌ఎస్‌ను తక్షణమే వినియోగించు కునేలా ప్రభుత్వం విధి విధానాలను రూపొందించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కమిటీ రాష్ట్రప్రభుత్వాన్ని డి మాండ్‌ చేసింది.