వర్షాకా లం ఎంత ఉల్లాసాన్ని ఇస్తుందో జాగ్రత్తలు పాటించక పోతే అంత విషాదాలను నింపుతుంది. ఇది వర్షాకాం.. ప్రమాదాలకు అస్కారం ఎక్కు వగా ఉన్న కాలం.. వానాకాలం సీజన్లో రైతులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా కరెంటు, పాములు, పిడుగుల రూపంలో ప్రమాదాలు పొంచి ఉంటాయి. వానాకాలంలో సహజం గానే పాములు, విషపురుగుల బెడద ఎక్కు వగా ఉంటుంది.