kumaram bheem asifabad-సన్నాలపై సందిగ్ధం

వానాకాలం సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో వరి సాగుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులను అయోమయంలోకి నెట్టింది. దొడ్డు రకాలను తగ్గించి, సన్నరకాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించగా, ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు.