భారత్‌కు గుడ్‌న్యూస్: హర్మూజ్ జలసంధి దాటిన నౌకలు... 8.6లక్షల మెట్రిక్ టన్నులతో 3 నౌకలు ప్రయాణం

పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హర్మూజ్ జలసంధి తెరుచుకోనుంది. అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత ఆంక్షలు సడలించడంతో నౌకల రాకపోకలు ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది. ఈ జలమార్గంలో రవాణా తిరిగి ప్రారంభం కావడం భారత్‌కు శుభపరిణామం అని చెప్పుకొచ్చవచ్చు. హర్మూజ్ జల సంధి వద్ధ ఆంక్షలు సడలించడం భారత్‌కు పెద్ద అసెట్‌గా మారింది. భారత సముద్ర వాణిజ్యానికి, ఇంధన భద్రతకు పెద్ద ఊరట లభించింది. మూడు భారతీయ జెండా కలిగిన భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు విజయవంతంగా హర్మూజ్ జలసంధిని దాటాయి. 8.6 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో ఈ నౌకలు ప్రస్తుతం భారత ఓడరేవుల వైపు ప్రయాణిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు., News News, Times Now Telugu