BJP కుట్రలు ప్రజలకు తెలియాలనే ఈ పోరాటం: మీనాక్షి నటరాజన్

BJP కుట్రల్ని ప్రజలకు తెలియజెప్పేందుకే తన పోరాటమని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ అన్నారు. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణలో కాంగ్రెస్ నేతల పాత్ర లేదని, కావాలనే BJP అబద్ధాలు సృష్టించిందని ఆమె ఆరోపించారు.