తమిళనాడులో గ్యాస్ లీక్.. ఇద్దరి మృతి, 46 మందికి అస్వస్థత..

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో గ్యాస్ లీక్ అవ్వటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 46 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.