పటిష్ట భద్రత మధ్య ముగిసిన 'నీట్-యూజీ' రీ-టెస్ట్

'నీట్-యూజీ' రీ-ఎగ్జామ్ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. దేశంలోని 551 నగరాల్లో ఉన్న 5,440 కేంద్రాలతో పాటు విదేశాల్లోని మరో 14 కేంద్రాలలో ఈ రీ-టెస్ట్ జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.